About Us
Our family and friends always used to share and discuss favorite songs for last several years. Our 'Manasu Tho' collection is indeed a result of contributions and suggestions from our family and friends.
In the last few months, we have been receiving several nice recommendations from our listeners across the globe. We thank these active listeners in improving our Channels and Song Collection day by day.
We hope you like our selection and please take a minute to let us know your feedback.
If you have any questions or concerns regarding our site, please Contact us.
మీరు మా రేడియో విని ఉంటే ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉంటుంది మేము చాలా వరకు శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలను ఎంచుకున్నాము అని.
శ్రీ సిరివెన్నెల గారి రచనలు మా అందరికి చాలా చాలా ఇష్టం. మా తరంగాలకి స్ఫూర్తి కూడా మా అభిమాన కవి సిరివెన్నెల గారు ప్రచురించిన 'సిరివెన్నెల తరంగాలు'. చాలా వరకు అందులో వ్యక్తపరిచిన భావాల ఆధారంగానే మేము మా తరంగాలలో పాటలను ఎంచుకున్నాము.
మా ఈ 'మనసు తో' ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తూ.....
- మీ 'మనసు తో' team.
Eto Vellipoindhi Manasu Romantic Male Solo Songs
Ee Vela Lo Neevu Romantic Female Solo Songs
Neeku Nenu Naaku Nuvvu Romantic Duets
Bhaava Tarangam
Suvarna Tarangam Old is Gold
Vishada Tarangam Emotional and Sad songs